అద్భుతమైన ఏదైనా నిర్మించండి

200 పైగా కొత్త లక్షణాలు మరియు మెరుగుదలలు తో

ప్రపంచంలోనివారందరికి ఇష్టమైన ఓపెన్ సోర్స్ కంటెంట్ నిర్వహణ వేదిక మరింత మెరుగై వచ్చింది. Drupal 8 నమ్మశక్యంకాని డిజిటల్ అనుభవాలు - చిన్న వ్యాపారాలు, ప్రపంచ సంస్థలు, మరియు మధ్య లో ప్రతీవి సృష్టించడానికి కొత్త ప్రమాణం.

డౌన్లోడ్ Drupal 8డెమో ప్రయత్నించండి

Drupal.org is generously sponsored by companies like:

వ్యవస్థలు కోసం సాధనాలు 

కలవండి Drupal 8, ఒక కొత్త శక్తివంతమైన పనిసాధనాల కట్ట, మరియు మీ సుప్లై చైన్లో ఎంతో బలమైన పట్టి. లెక్కలేనన్ని అప్లికేషన్లుతో మాట్లాడండి, REST - సహజమైన తోలి వెబ్ సేవల కు ధన్యవాదాలు. భద్రతా మరియు అందుబాటులను త్యాగం చేయకుండా అభ్యుదయ వేర్పాటువాదం ఉపయోగించి బ్యాక్ ఎండ్ కట్టుబాట్ల నుంచి విముక్తి పొందండి. మెరుగైన ఎంటిటి కాషింగ్ మరియు ఇంకా మంచి CDNs మరియు రివర్స్ ప్రాక్సీ అనుసంధానంతో వేగమైన బట్వాడా చేయండి, Drupal 8 తో, మీరు ఊహించే దాదాపు ఏ సమీకృత అనుభవాన్ని నిర్మించవచ్చు.

సంపాదకులు కోసం సరళత

గొప్ప ఆలోచనలును మరింత గొప్ప అనుభవాలుగా మార్చండి. మీ డెస్క్టాప్ ను వెనుక వదిలి మరియు గతంలో కంటే మరింత ఆధునిక పరికరాలతొ బలవంతపు కంటెంట్ శౄష్టించండ. మీకు త్వరగా మార్పులు చేయవలసి వచ్చినప్పుడు, ఇన్-కాంటేక్స్ట్ ఎడిటింగ్ ఎంచుకోండి మరియు అవసరమైన సాధనములు మాత్రమే వాడండి.

నిర్వాహకులకు అధికారం

భాగాలను అనుకూలీకరించుట అతి సులభం – వ్యూస్, లిస్ట్స్, బ్లక్స్, నిర్వాహకుల సాధనాలు మరెన్నొ - ముందు ఎప్పుడూ కి భిన్నంగా. ఒక్క లైన్ చొడ్ ఉపయొగించకుండా సమాచారాన్ని ఎలా ప్రదర్శించాలో నియంత్రించవచ్చు. కంటెంట్ నిర్మాణం మరెన్నో ఫిల్డ్ ఋఆఖాఆళాతో, మరియు సహజమైన Schema.org మార్కప్ తో SEO-friendly అర్థాన్ని జోడించండి. కంటెంట్ సృష్టించడం మరియు నిర్వహించడం ఒక గొప్ప అనుభవం గా చెసుకోండి

అందరికీ అందుబాటు

Drupal 8 లో అందుబాటు ప్రామాణికలుకు విస్తారమైన మద్దతు గలదు, రంగుల వ్యత్యాసం యె గాక ఫాంట్ పరిమాణాలు. సెమాంటిక్ HTML5 పరస్పర చర్యలను సృష్టించడానికి సహాయపడుతుంది - డైనమిక్ కంటెంట్ తో వాటిని కూడా - మరింత ఉపయోగకరమైనవి. అదెకాక Drupal ఇప్పుడు ఎక్కువ WAI-ARIA పద్ధతులు అవలంభిస్తుంది. మీరు వైకల్యాలు ఉన్న మనుషులకు సులభంగా అర్థం అయ్యె టట్టు కంటెంట్ నిర్మాణాలు సులభంగా చేయవచ్చు.

డిప్లోయ్మెంట్ నందు సామరస్యం

మీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ను ఒక సరికొత్త వ్యవస్థ తో ఫైన్ ట్యూన్ చేసుకోండి. ఇప్పుడు కాన్ఫిగరేషన్ మార్పులు వాతావరణాల మధ్య జరుపుట చాలా సులభం. అంటే మంచి డెప్లాఇమెంట్స్ మరియు మరింత ఆధునిక నిర్వహణ చేతి వ్రేళ్ళ దగ్గరే ఉంటుంది. వ్యూస్ యొక్క ఇంటిగ్రిటీ, కంటెంట్ రకాలు, వినియోగదారు పాత్రలు, మరియు ఎన్నిటిపైనో మీద ఖచ్చితమైన ఆధీనం తో నిర్మించండి. స్టోర్ ఆకృతీకరణ డేటా నిలకడగా ఒక ఉమ్మడి స్థానంలో ఉంచండి. అన్ని శక్తులుని ఇప్పుడు Drupal లొ ఒక లక్షణంగా ఉంటున్నాయి.

ఎవరికైనా భాషలు

వ్యవస్థాపన యొక్క మొదటి అడుగు వద్ద వంద భాషల్లో ఏ ఒకటి ఎంచుకోండి. సాఫ్ట్వేర్ యొక్క ఏ కాంపోనెంట్ నైన అనువదించండి. టాక్సొనమి, కామెంట్లు, కన్ఫిగరేషన్, ఇమేజ్ స్టైల్స్ మరియు మరెన్నో. మెరుగైన బ్రౌజర్ భాష తనిఖీ, సులభంగా కుడి నుంచి ఎడమకు స్టైలింగ్, మరియు అంతర్నిర్మిత లిప్యంతరీకరణ మద్దతు ఆనందించండి. మీరు ప్రత్యేకమైన, అనుకూలీకరించిన స్థానీకరణలను నిర్మించవచ్చు. మరియు మీరు అద్భుతమైన అంతర్జాతీయం అనుభవాలను సృష్టించడానికి వాటిని ఉపయోగించవచ్చు.

గర్వంగా ఏదో ఒకచోట దొరికినది

ఆబ్జెక్ట్ ఆధారిత కోడ్ మరియు తాజా PHP ప్రమాణాలతో Drupal యొక్క వశ్యతను పెంచుకోండి. గొప్పదిగా భావించబడినది సాంకేతికతల కొన్ని ఇప్పుడు Drupal 8 భాగంగా ఉన్నాయి. ఇది డజన్ల కొద్ది బాహ్య లైబ్రరీలు ఆధారపడుతుంది – కంపోజర్, Guzzle, మరియు Symfony2 వంటి - కాబట్టి మీరు కోడ్ వేగంగా, మరింత విశ్వాసం తో వ్రాసి డీబగ్ చెయ్యవచ్చు. PHPTemplate కు వీడ్కోలు. ట్విగ్ తో అమర్పులు ఉన్నప్పుడు మరింత చదవగలిగే కోడ్ పై ఆధారపడ వచ్చు. మరియు మీ గుణకాలు మరియు థీమ్లు శక్తి జోడించడానికి సాధారణమైన, అంశంపై ఏకీకృత API లు ఉపయోగించండి

అద్భుతమైన ఏదైనా నిర్మించండి డౌన్లోడ్ Drupal 8

ఇవ్వండి ఒక Drupal టెస్ట్ డ్రైవ్ డెమో ప్రయత్నించండి

చేత నిర్మించబడింది